పారిశ్రామిక ప్రగతికి ప్రత్యేక కార్యాచరణ
తెలంగాణ అంతటా అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు గ్రాణ ప్రాంతాలకు పరిశ్రమలు విస్తరణ మూడు క్లస్టర్లుగా తెలంగాణ విబజన సరికొత్త ఫ్రెండ్లీ పాలసీతో ముందుడుగు డ్రగ్ ప్రతినిధులతో బేటీలో సిఎం రేవంత్ స్పష్టీకరణ హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి6: తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ప్రాంతం అర్బన్ క్లస్టర్‌గా, ఓఆర్‌ఆర్…