అసెంబ్లీ కమిటీల ఏర్పాటు
పిఎఎసి ఛైర్మన్‌గా అరికపూడి గాంధీ స్పీకర్ నిర్ణయంపై మండిపడ్డ ఎంఎల్‌ఏ హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : శాసనసభకు సంబంధించి మూడు కమిటీలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం ప్రకటించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పిఎసి చైర్మన్ గా అరికెపూడి గాంధీ, ఎస్టిమేషన్ కమిటీ చైర్మన్‌గా(అంచనాల కమిటీ) పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్…