సుప్రీం ఆదేశాలతో ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ విచారణ

– ఖైరతాబాద్ ఎమ్మెల్యే నాగేందర్‌కు నోటీసు జారీ – 30న హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 28: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణలో వేగం పెంచారు. ఇందుకు సంబంధించి తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేశారు.…
