దానం అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ

– కౌశిక్ రెడ్డి పిటిషన్ ఆధారంగా క్రాస్ ఎగ్జామిన్ – సమయం కోరిన బీజేపీ నేత మహేశ్వరెడ్డి – 18న విచారణకు హాజరు కావాలని గడువు హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 30 : పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ పూర్తయ్యింది. దానంపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి…
