నెక్లస్ రోడ్ లో ఫుడ్ స్టాళ్లను ప్రారంభించిన స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్
హైదరాబాద్,ప్రజాతంత్ర, డిసెంబర్ 7 : ప్రజాపాలన – విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లను రాష్ట్ర శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…