Tag Speaker Condemns Prolonged Discussions

సుదీర్ఘ ప్రసంగాలు తగవు సభ్యులకు అసెంబ్లీ స్పీకర్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 30 : సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాలు సుధీర్ఘంగా మంగళవారం ఉదయం 3.15 గంటల వరకు జరిగాయని, సభ్యులు సోమవారం చేసినట్లుగా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని సభ్యులకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ విజ్ఞప్తి  చేశారు. సబ్జెక్ట్‌పైనే మాట్లాడాలని కోరారు. కాగా రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాలు మంగళవారం తిరిగి ప్రారంభమయిన తర్వాత స్కిల్‌…

You cannot copy content of this page