ఉమ్మడి ఏపీలో కూడా ఇలా జరగలేదు

– స్పీకర్ తీరు బాధాకరం : గంగుల కమలాకర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 3: ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కిరణ్‌కుమార్ రెడ్డి అప్పట్లో స్పీకర్‌గా ఉండే అని.. ఆ తర్వాత మనోహర్ అయ్యారని.. అయినా ఉద్యమ సమయంలో ఇలాంటి అవమానాలు జరగలేదని పేర్కొన్నారు. ఇక్కడ…
