ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే
జూన్ 1న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఐఎండి వెల్లడి న్యూ దిల్లీ, ఏప్రిల్ 14 : ఈ ఏడాది కూడా దేశంలోని చాలా ప్రాంతంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) గురువారం తెలిపింది. జూన్ 1న కేరళలో నైరుతి రుతుపవనాల ప్రారంభం తర్వాత ఉత్తర, మధ్య భారత్‌లోని చాలా ప్రాంతాల్లో సాధారణ…