కెసిఆర్ పాలనలో దక్షిణ తెలంగాణ ఎడారి
మిషన్ భగీరథ పేరు చెప్పి ప్రజలకు మోసం డిండి, ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తే నీటి సమస్య ఉండేది కాదు నల్లగొండ పర్యటనలో కెసిఆర్ తీరుపై మండిపడ్డ మంత్రి కోమటిరెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని…ఊళ్లకు పోతే నీళ్ల సమస్యలతో కళ్ళలో నీళ్లు వొస్తున్నాయని మంత్రి…