రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా అలైన్‌మెంట్ ఉండాలి….
రేడియల్ రోడ్లకు భూ సమీకరణ వేగవంతం చేయండి… డ్రై పోర్ట్.. బందరు-కాకినాడ పోర్టుల అనుసంధానంపై అధ్యయనం చేయండి… అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించండి.. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రీజినల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం అలైన్‌మెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని…