Tag South Indian culture

తెలుగు పువ్వుల మరాఠీ పరిమళం

“ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాల్ని మరాఠీలోకి శబ్ద, నాద, అర్థ, భాష సౌందర్యం చెడిపోకుండా అనువదించిన తీరు అపూర్వం. అలాగే తెలుగు కవులు, మరాఠీ కవులకు మధ్య గల దగ్గర సంబంధాన్ని పోల్చి చెప్తూ ఆయన రాసిన వ్యాసాలు అలరిస్తాయి. పోతనని మరాఠీ కవి జ్ఞానదేవ్‌తో, వేమనని తుకారాంతో, దార్ల సుందరమ్మని సంత్‌ జానాబాయితో, హరి…

రామదాసు, కంచర్ల గోపన్న ఒకరేనా? – 2

1650లో గోపన్న గోల్కొండ వెళ్లి మేనమామలైన అక్కన్న, మాదన్నలని కలవగా వారు నాటి తానాషా ప్రభువు ఆర్ధిక మంత్రి అయిన మీర్జా మొహమ్మద్ సయ్యద్ వద్దకు గోపన్నను తీసుకెళ్లి అతనికేమైనా ఉద్యోగం ఇప్పించమని ప్రార్ధించారు. వారి ప్రార్థనలను మన్నించి మీర్జా సయ్యద్ గోపన్నను భద్రాచలం దేవాలయంలో లెక్కలుచూసే గుమస్తాగా నియమించారని ఒక కథనం. ఆ నాటికే…