డిజెలను కట్టడి చేస్తాం..

పండగల వేళ కంట్రోల్ తప్పుతున్నారు రౌంట్ టేబుల్ సమావేశంలో కమిషనర్ సివి ఆనంద్ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: డీజే శబ్దాలు శృతి మించిపోతున్నాయని.. వాటిని కట్టడి చేయాల్సి ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మతపరమైన ర్యాలీల్లో డీజేపీలు, టపాసుల వినియోగంపై ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ…