త్వరలో టూరిజం పాలసీ

తెలంగాణలో ఎకో, టెంపుల్ టూరిజంపై ఫోకస్ వెల్లడించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 150 ఎకరాలు.. 25,000 జాతుల మొక్కలు ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుందని సీఎం తెలిపారు. దేవాలయ…