త్వరలో కల సాకారం కాబోతున్నది
మహిళా బిల్లుకు బిఆర్‌ఎస్ సంపూర్ణ మద్దతిస్తుందన్న ఎంఎల్‌సి కవిత హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక బీఆర్‌ఎస్ కృషి ఉందన్నారు. మహిళా బిల్లుకు…