సోనియమ్మగా గౌరవించి ఆదరించారు..కెప్పుడూ రుణపడి ఉంటాను

కాంగ్రెస్‌ను గెలపించాలంటూ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వీడియో సందేశం న్యూ దిల్లీ, నవంబర్ 28 : తనను సోనియమ్మ అని పిలిచి తెలంగాణ ప్రజలు తనకు చాలా గౌరవం ఇచ్చారని, ఈ ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికి వారికి రుణపడి ఉంటానని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు…