కేసీఆర్ దొంగ దీక్షలతో తెలంగాణ రాలేదు

-ఉనికి కోసం దీక్షాదివస్ పేరుతో డ్రామాలు -సోనియా దయవల్లనే తెలంగాణ సాకారం -ఎస్సీ,ఎస్టీ, బిసి విద్యార్థుల త్యాగాలు మరువలేనివి -బీసీ రిజర్వేషన్ల అంశం ముగియలేదు -మీడియాతో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన దీక్ష కారణంగానే తెలంగాణ రాలేదని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్…
