నేడు కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక మండలి సమావేశం
జాతీయ రాజకీయాల్లో విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అత్యున్నత నిర్ణాయక మండిలి సమావేశాలను కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ కేంద్రంగా నేడు ప్రారంభించనుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే నూతనంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పునర్ వ్యవస్థీకరించారు. అలా వ్యవస్థీకరించబడిన కమిటీ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సమావేశమవుతున్నది. జాతీయ…