మన్మోహన్‌కు సోనియా, రాహుల్ నివాళి
ఖర్గే తదితరులు శ్రద్ధాంజలి నేడు ఎఐసిసి కార్యాలయానికి పార్థివదేహం న్యూదిల్లీ, డిసెంబర్ 27 : భారత మాజీ ప్రధానమంత్రి, దేశ ఆర్థిక సంస్కరణల రూపకర్త మన్మోహన్ సింగ్ (92) పార్థివ దేహానికి కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాహుల్ గాంధీ…