మహిళ జన్ సున్వాయ్ ద్వారా సమస్యల పరిష్కారం

– దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో విచారణకు నిర్ణయం – పరిష్కార లక్ష్యం 15 వేల నుండి 20 వేల కేసులు – జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ మేడ్చల్, ప్రజాతంత్ర, మార్చి 12 : మహిళ జన్ సున్వాయ్ ద్వారా మహిళల సమస్యలను పరిష్కరించడానికి జాతీయ మహిళా కమిషన్ మీ చెంతకే వచ్చిందని…
