భూ సమస్యలను పరిష్కరించేందుకే ధరణి
రైతులెవరూ పైరవీకారులను ఆశ్రయించొద్దు, డబ్బులు ఇవ్వొద్దు సిఎం కేసీఆర్ ఆదేశాలతోనే ములుగులో అవగాహన సదస్సు ములుగు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు తీసుకున్నాం 100 శాతం సమస్యలను పరిష్కరిస్తాం ములుగులో ధరణి పోర్టల్ సమస్యలు, అధ్యయనం వాటి పరిష్కారంపై జరిగిన సదస్సులో మంత్రి హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్ 14 : రైతుల భూసమస్యల పరిష్కారం…