Solar power: సమృద్ధిగా సోలార్ పవర్ ఉత్పత్తి చేయాలి

– ప్రభుత్వ భవనాలపై ప్లాంట్లు నెలకొల్పాలి – ఆర్‌ఓఎఫ్‌ఆర్ భూముల్లో సోలార్ పంపుసెట్లు – వీసీలో కలెక్టర్లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 9 : గ్రామ పంచాయతీ(Gram Panchayat) భవనం మొదలు సెక్రటేరియట్ (secretariat) వరకు అన్ని భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు (solar power plants) ఏర్పాటు చేయాలని…
