సంక్షేమ హాస్టల్‌లో ఎలుకల స్వైర విహారం

12 మంది బాలికలను కరిచిన ఎలుకలు మెదక్, ప్రజాతంత్ర, జూలై 11 : రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు గురవడం చూశాం. ఇప్పుడు తాజా మరో అంశం వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లాలోని…