సోషల్ మీడియా ట్రోలింగ్ సరికాదు

కొండా సురేఖపై ట్రోల్స్‌ను ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 30: మహిళలను గౌరవించడం అందరి బాధ్యతని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడంపై ఆయన స్పందించారు. ఆమెకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలిపారు. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఎవరూ సహించబోరని అన్నారు. ‘…