Tag social media influence

సోషల్ మీడియా దూకుడు.. రాజకీయాల బూమరాంగ్!

“తెలంగాణలో ఇప్పుడు రాజకీయ పోరు కేవలం అసెంబ్లీలోనో, సభల్లోనో జరగడం లేదు. ప్రతి మొబైల్‌ ఫోన్‌ ఒక చిన్న రాజకీయ వేదికగా మారింది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీలకు తమ తమ డిజిటల్‌ బలగాలు ఉన్నాయి. కార్యకర్తలు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు, మీమ్‌ క్రియేటర్లు, రాజకీయ వ్యాఖ్యాతలు కలిసి ఒక నిరంతర ప్రచార యంత్రాంగాన్ని నడుపుతున్నారు..” హ్యాష్‌ట్యాగ్‌ గెలిచింది..…

విచిత్ర‌ కాలానికి యువత విపరీత‌ పోకడలు !

“నేటి భారత యువతలో కాలానుగుణంగా వస్తున్న శాస్త్రసాంకేతిక మార్పులతో పాటు యువతలో విపరీత పోకడలు పుట్టుకొస్తున్నాయి, భారత్ లాంటి దేశాల్లో కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. సహజీవన సంసారాలు, డేటింగ్‌ అనుబంధాలు, సిచ్యువేషన్‌షిప్‌ స్నేహాలు క్రమంగా పెరుగుతున్నట్లు, యువతలో దాని పట్ల సానుకూల భావాలు చిగురిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలాంటి డిజిటల్‌ కాలపు వింత బంధాలను ప్రముఖులు సహితం…

ఓడిపోయి, మద్దెల ఓడు అంటారా?

ఇటాలియన్‌ కమ్యూనిస్టు నాయకుడు గ్రాంసీ ప్రకారం, రాజ్యసంస్థలు తమ వివిధ విభాగాల ద్వారా సాంస్కృతిక, భావజాల ఆధిపత్యాలను అమలు చేస్తాయి. ప్రజల ఆలోచనలను తీర్చిదిద్దుతాయి. అట్లాగే, పౌరసమాజం కూడా ఆధిపత్యాల స్థాపనకు సాధనమే. రాజ్యంలో భాగం కాని సంస్థలు, వ్యక్తులు పౌరసమాజం వేదికగానే, ప్రయోజనాల ఘర్షణలో పాల్గొంటాయి. ప్రజల ఆలోచనలను భిన్నంగా రూపొందించే ప్రయత్నం చేస్తాయి.…