Tag Social Inequality

ఇదీ ఒక వివక్షా రూపమే? చావు-డప్పు!?

“అసలు ఎవరైనా చావు ఎందుకు కోరుకుంటారు.చావు కోరుకునేవారు మానసిక రోగైనాకావాలి, జీవితం మీద విరక్తి అయినా చెందాలి.లేదా కక్ష్య, కార్పణ్యాలు ఉన్నవారే!వాటిని కోరుకుంటారు.వారసులైతే ఆస్తిపాస్తులు పోతే ఆస్తి తమకే దక్కుతుందని కోరుకుంటారు.మరి రాజకీయ నాయకులైతే! తమ అధికారానికి అడ్డం, నిలువు అని భావించినప్పుడే చావు కోరుకుంటారు. నిరాశా,నిస్పృహలు కూరుకుపోయిన వారే అలా భావిస్తారు.రెండేళ్ళ కాలపరిమితి కాసుకొని…