నేడు టీ హబ్‌లో ‘సోషియా వుడ్ 2024’ సదస్సు

హాజరు కానున్న ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 29 : సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషియా వుడ్ 2024 సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఎండ్ నౌ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ రాచమల్లు తెలిపారు. ఈ మేరకు శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో…