Jagadeep Dhankhar: జగదీప్ ధన్‌ఖడ్ ఆచూకీ తెలపండి

– ఆయన ఆరోగ్యంపై ఆందోళన – ఆయనతో మాట్లాడాలని అనుకున్నా సాధ్యం కాలేదు -హోంమంత్రి అమిత్ షాకు శివసేన ఎంపి సంజయ్ రౌత్ లేఖ న్యూదిల్లీ, ఆగస్ట్ 11: రాజీనామా చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagadeep Dhakar) ఆచూకీ చెప్పాలంటూ శివసేన నేత సంజయ్ రౌత్ (Shivasena MP Rowth) కేంద్ర హోంమంత్రి అమిత్…
