పార్లమెంట్‌లో స్మోక్ బాంబ్

దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు కేసులో మరో ఇద్దరి అరెస్ట్ న్యూదిల్లీ,డిసెంబర్21: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో జరిగిన భద్రతా లోపాలపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ డిఎస్పీ స్థాయి అధికారి కుమారుడు కూడా ఉన్నారు.లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి కలర్ స్మోక్ వెదజల్లడం దేశవ్యాప్తంగా…
