పిసి ఘోష్ కమిషన్ నివేదికను కొట్టేయండి

-హైకోర్టులో సవాల్ చేసిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్23: సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కాళేశ్వరం అంశంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను హైకోర్టులో ఆమె సవాల్ చేశారు. నోటీసుల జారీ, వాంగ్మూలం నమోదు చేసిన విధానాన్ని సవాల్ చేసిన ఆమె.. ఆ నివేదికను కొట్టివేయాలని కోరుతూ పిటిషన్…
