రాజగోపాల్‌పై టిఆర్‌ఎస్ విషప్రచారం
హావిలను నెరవేర్చని సిఎం కెసిఆర్ ప్రచారంలో మండిపడ్డ డికె అరుణ నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : ఓటమి భయంతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్‌ఎస్ అబద్దపు ప్రచారాలు చేస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హావి•లను నెరవేర్చకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్…