ఇరిగేషన్ అధికారుల బాధ్యతారాహిత్యం..
స్లూయీస్ మూసివేయటంలో నిర్లక్ష్యం భద్రాచలం పట్టణాన్ని చుట్టుముట్టిన గోదావరి వరద ప్రతీఏటా పట్టణానికి ఇదే దుస్థితి భద్రాచలం,ప్రజాతంత్ర ,జూలై 15 : కోట్ల రూపాయలతో గోదావరి వరద నిరోధక కరకట్టను నిర్మించినప్పటికి భద్రాచలం పట్టణానికి మాత్రం ప్రతీఏటా వరదముంపు తప్పటం లేదు. పట్టణంలో వచ్చిన నీటిని గోదావరిలోకి పంపేందుకు కరకట్ట నిర్మించిన సమయంలోనే స్లూయీస్‌ను ఏర్పాటు…