ఇంటర్ పరీక్షలో స్వల్ప మార్పు

– మార్చి 3 నాటి పరీక్ష 4కు వాయిదా హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ సెకండియర్ మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మరుసటి రోజు అంటే మార్చి 4న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.…
