ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్దరణకు ప్రణాళికలు

– హెలీ-బోర్న్ సర్వేకు శ్రీకారం – ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి – టన్నెల్ నిర్మాణంలో నిపుణులైన ఇంజనీర్లతో పనులు – భద్రతా ప్రమాణాలపై నిరంతరం పర్యవేక్షణ – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: ఎస్‌ఎల్‌బీసీ పనుల పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించామని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి…
