రెండేళ్లలో ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పూర్తి

సవరించిన అంచనాల మేరకు 4,650 కోట్ల కేటాయింపు 700 మంది ఏఈఈల నియామకం మరో 1238 ఉద్యోగాలను భర్తీ చేస్తాం.. ప్రాజెక్టుల నిర్మాణాల్లో ప్రతిబంధకంగా భూసేకరణ భూసేకరణలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలి శాసన సభలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : వొచ్చే ఐదేళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాలకు…