ఎస్‌ఎల్‌బిసి పనులకు కార్యాచరణ ప్రణాళిక

– ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం – నిపుణుల సూచనల మేరకే పునరుద్ధరణ పనులు – నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 8: అర్దాంతరంగా నిలిచి పోయిన ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్ట్ పనుల పునరుద్ధరణకు ప్రణాళికా బద్దంగా కార్యాచరణకు పూనుకున్నామని రాష్ట్ర నీటిపారుదల,పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొ…
