పన్నెండేళ్లుగా తెలంగాణలో బానిస ప్రభుత్వాలు

– పదేళ్ల బిఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్‌తో ఒరిగింది శూన్యం – మజ్లిస్ కనుసన్నల్లోనే రెండు పాలన – మద్యం ఆదాయం.. భూముల అమ్మకం.. ఇదే పాలసీనా – రేంవత్ సర్కార్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు హైదరాబాద్,ప్రజాతంత్ర,ఫిబ్రవరి 5ః తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రజలకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి…
