రాష్ట్రాన్ని బిఆర్ఎస్ దివాలా

గాడిలో పెడుతున్నాం.. కెసిఆర్ సభకు వొచ్చి ఉంటే సాక్ష్యాలతో సమాధానం చెప్పేవాళ్లం ఎంత దొరికితే అంత దోచుకోవడమే మీ ఆలోచన అక్కడ రాహుల్ గాంధీని చూపించిన దానికంటే ఎక్కువగా ఇక్కడ మిమ్మల్ని చూపిస్తున్నాం ఎంఎల్ఏ హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రులు భట్టి, శ్రీధర్ బాబు ధీటైన జవాబు బడ్జెట్‌పై అసెంబ్లీలో వాడీవేడి చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర,…