పోటీ ప్రపంచంలో నిలబెట్టేవి నైపుణ్యాలే..

నైపుణ్య విద్యకు పాఠశాల స్థాయిలోనే పునాది వేయాలి.. ఈ పోటీ ప్రపంచంలో ముందు వరుసలో ఉండాలంటే ఆధునిక నైపుణ్యాలను అందిపుచ్చుకోవడం తప్పనిసరి. కొత్త కోర్సులు, కొత్త సాధనాలు అనునిత్యం అనుసరిస్తూనే ఉండాలి. అసలే పోటీ పరీక్షల్లో పదుల సంఖ్యలో ఉద్యోగాలకు లక్షలాది మంది తలబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధించడమే గగనంగా మారిన తరుణంలో కంపెనీలే…