విూర్‌ఖాన్‌పేటలో స్కిల్ యూనివర్సిటీకి సిఎం రేవంత్ శంకుస్థాపన

పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి, స్పీకర్ గడ్డం ప్రసాద్ హైదరాబాద్ ప్రజాతంత్ర, ఆగస్ట్ 1 : తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడిరది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం విూర్‌ఖాన్‌పేటలో సీఎం రేవంత్‌రెడ్డి.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి వర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.…