పరిశ్రమ అవసరాలకనుగుణంగా నైపుణ్య శిక్షణ

– 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ – రాష్ట్రం 8శాతం వృద్ధి సాధిస్తేనే 3ట్రిలియన్ స్థాయి సాధ్యం – పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సమన్వయం పెరగాలి – ఎంసీఆర్హెచ్ఆర్డీఐ స్వర్ణోత్సవాల ముగింపు సదస్సులో మంత్రి వివేక్ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: భారతదేశం 2047 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల…
