హైదరాబాద్-జకార్తా మధ్య టెక్నాలజీ స్కిల్ కారిడార్

– ఇండోనేషియా డిజిటల్ ప్రతిపాదనకు తెలంగాణ సానుకూలత – ‘నేషనల్ డిజిటల్ రోడ్ మ్యాప’కు సాంకేతిక సహకార – మంత్రి శ్రీధర్‌బాబుతో ఇండోనేషియా అత్యున్నతస్థాయి బృందం భేటీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: హైదరాబాద్ – జకార్తా నగరాల మధ్య సాంకేతిక నైపుణ్యాల మార్పిడి కోసం ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా…
