Tag Sketch to Rs.750 Crores Grains scam

వడ్ల టెండర్లలో భారీ కుంభకోణం

సివిల్‌ ‌సప్లై కార్పొరేషన్‌ను మరింత పాతాళంలోకి తొక్కే కుట్ర దాదాపు రూ. 750 కోట్లకు పైగా స్వాహాకు యత్నం బిజెపి డిప్యూటీ ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌పాయల్‌ ‌శంకర్‌ ‌సీబీఐ విచారణకు డిమాండ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 : ‌వడ్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బిజెపి డిప్యూటీ ఫ్లోర్‌ ‌లీడర్‌ ‌పాయల్‌ ‌శంకర్‌ ఆరోపించారు.…