గ్రేటర్ పరిధిలో ఆరు లైన్ల ఫ్లైఓవర్

నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి అరాంఘర్ ఫ్లైఓవర్ త్వరలో సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేసే అవకాశం హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: ట్రాఫిక్ కష్టాలతో కునారిల్లుతున్న జంట నగరాల వాసులకు మరో శుభవార్త. నెహ్రూ జులాజికల్ పార్క్ నుంచి అరాంఘర్ సిక్స్ లేన్ ఫ్లైఓవర్ ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టు…