గ్రూప్-1 వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

– 2లక్షల ఉద్యోగాల హాని విస్మరించిన రేవంత్ – అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ ఏం మాట్లాడారు – నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీలో పోరాడుతాం – నిరుద్యోగ మేలాలో ఎమ్మెల్యే హరీష్ రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర,సెప్టెంబరు 13: గ్రూప్ -1 పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి బిఆర్‌ఎస్ నేత హరీష్…
