కమీషన్లు, అయిన వారి కోసమే ‘సైట్ విజిట్’

– నైనీ ఒక్కటే కాదు.. అన్ని టెండర్లు రద్దు చేయాలి – బీజేపీ-రేవంత్ మధ్య చీకటి బంధం ఉంది.. – దమ్ముంటే స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి – మంత్రుల మధ్య కమీషన్ల పంచాయితీ నడుస్తోంది – ఇందులో బలిపశువులు ఐఏఎస్‌లు, జర్నలిస్టులు – మాజీ మంత్రి, బీఆరఎస్ నేత హరీష్‌రావు ధ్వజం హైదరాబాద్, ప్రజాతంత్ర,…
