‘సీతారామ’ ట్రయల్ రన్ విజయవంతం

గోదావరి వద్ద మంత్రి తుమ్మల పూజలు అధికారులు, ఇంజనీర్లకు మంత్రి అభినందనలు ఖమ్మం,ప్రజాతంత్ర,జూన్27:ఉమ్మడి ఖమ్మం జిల్లా కలల ప్రాజెక్టు సీతారామా ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. గురువారం నిర్వహించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయ్యింది. ప్రాజెక్టులోని మొదటి పంపు నుంచి గోదావరి జలాలను ట్రయల్ రన్‌లో విడిచి పెట్టారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీతారామ…