ఆగస్ట్ 15 నాటికి లక్షా 20 వేల ఎకరాలకు గోదావరి నీళ్లు

సీతారామ రీ డిజైన్ పేరిట ప్రజాధనం దుర్వినియోగం ఎనిమిది వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక ఎకరానికి నీరు ఇవ్వని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏన్కూర్ లింకు కెనాల్‌కు రాజీవ్ కెనాల్‌గా నామకరణం సీతారామ ప్రాజెక్టుపై డిప్యూటీ సిఎం భట్టి, మంత్రులు తుమ్మల, పొంగులేట్డి, ఉత్తమ్ సమీక్ష 6 గంటల పాటు ప్రాజెక్టు పనుల పరిశీలన కెనాల్…