సీతారామ ప్రాజెక్ట్ విజయ్ మాదంటే.. మాదే

కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతల పరస్పర ప్రకటనలు కెసిఆర్ కల సాకారమైందంటూ కెటిఆర్ ట్వీట్ కమీషన్ల కోసం ప్రాజెక్టు అంచనాలు పెంచారన్న కాంగ్రెస్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్27: సీతారామ ప్రాజెక్ట్ విజయ్ మాదంటే..మాదే అంటూ.. కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతల పరస్పర ప్రకటనలు గుప్పించారు. సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ విజయవంతం అవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఆనందం…