ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత
పదేళ్లలో తెలంగాణకు కెసిఆర్ చేసింది శూన్యం కనీసం సీతారామ ప్రాజెక్టుకు డిపిఆర్ కూడా ఇవ్వలేదు సీతారామ ప్రాజెక్టును ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు భద్రాచలం/ దమ్మపేట, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15 : ఉమ్మడి ఖమ్మం జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అత్యధిక ప్రాధాన్యతనిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం…