అంతా తానై వ్యవహరించిన సీతక్క

– మేడారం పనులపై సీఎంను ఒప్పించడంలో సఫలం – అభివృద్ధి ప్రణాళిక కోసం మొదటి నుంచి పట్టు – పూజారులను ఒప్పించడంలోనూకీలక పాత్ర – క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించిన మొదటి సీఎం రేవంత్ మేడారం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23: మేడారం అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్ డిజైనింగ్ అంశాలపై సచివాలయంలో వరుస సమీక్షలు, అన్ని శాఖల…
